పెళ్లిల పేరుతో మోసాలు.. నగ్న వీడియోలు తీసి డబ్బులు వసూలు

80చూసినవారు
పెళ్లిల పేరుతో మోసాలు.. నగ్న వీడియోలు తీసి డబ్బులు వసూలు
TG: పెళ్లిల పేరుతో మోసాలు చేస్తున్న వంశీ చెరుకూరినని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మ్యాట్రీమోనీ ద్వారా 24 మంది యువతులకు గాలం వేసినట్లు అధికారులు గుర్తించారు. ఎన్‌ఆర్‌ఐనంటూ పెళ్లి సంబంధాలు చూసి మోసాలు పాల్పడుతున్నాడని అన్నారు. అత్యవసరంగా డబ్బులు అవసరమంటూ వసూలు చేశాడని పేర్కొన్నారు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని నగ్న వీడియోలు తీపించుకున్న వంశీ..  ఆ వీడియోలు అడ్డంపెట్టి యువతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్