జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి నిధులు

1075చూసినవారు
జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి నిధులు
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధిని కార్పస్‌ ఫండ్‌కు కేటాయించింది. రూ.15 కోట్లతో నిర్మిస్తున్న మీడియా అకాడమీ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక న్యాయవాదుల సంక్షేమం కోసం కూడా రూ.100 కోట్ల నిధిని సమకూర్చింది.

సంబంధిత పోస్ట్