కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్ చేసిన గద్దర్-2!

1469చూసినవారు
కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్ చేసిన గద్దర్-2!
ఇటీవల విడుదలైన గద్దర్-2 సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది. కేజీఎఫ్ హిందీ లైఫ్ టైమ్ కలెక్షన్‌లు రూ.435 కోట్లు కాగా.. దాన్ని గద్దర్-2 బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.439 కోట్లు రాబట్టింది. ఇదే జోరు కొనసాగిస్తే బాహుబలి కలెక్షన్స్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీస్తే ఎవరు చూస్తారనే ఆరోపణలు వినిపించాయి. కానీ సీక్వెల్‌తో సరికొత్త రికార్డులు తిరగరాయొచ్చని నిరూపించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్