లింగాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

564చూసినవారు
లింగాల మండల కేంద్రంలో సోమవారం పోచమ్మ బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక బోనాన్ని సమర్పించి గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, బాగా వర్షాలు కురిసి పంటలు పండాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, మాజీ
జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్