చంద్రయాన్ విజయోత్సవ ర్యాలీ

163చూసినవారు
చంద్రయాన్ విజయోత్సవ ర్యాలీ
లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు చంద్రయాన్ -3 విజయోత్సవ ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఇస్రో సాధించిన విజయం, నినాదాలతో మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. ప్రిన్సిపల్ వినోద్ ఖన్నా, వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, పిడి వెంకట్, సీనియర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్