జూలేకల్ గ్రామంలో వైభవంగా దుర్గమ్మ నిమజ్జన ఊరేగింపు

52చూసినవారు
జూలేకల్ గ్రామంలో వైభవంగా దుర్గమ్మ నిమజ్జన ఊరేగింపు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో దుర్గమ్మ నిమజ్జన ఊరేగింపును అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. గ్రామ యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అమ్మవారి నామస్మరణతో, బతుకమ్మ పాటలతో ఊరేగింపును జరిపారు. 9 రోజుల పాటు అఖండ పూజలు అందుకున్న అమ్మవారిని భక్తులు భారీగా తరలి వచ్చి దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్