ఉదండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

56చూసినవారు
ఉదండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉదండాపూర్ గ్రామంలో హరిజన వాడ ప్రాథమిక పాఠశాలలో గత 10 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ గా పనిచేసి బాధిలిలో వెళ్తున్న సందర్భంగా విద్యార్థులు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కాంతరెడ్డికి వీడ్కోలు పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్