పంట నమోదు తప్పనిసరి: ఏఈఓ లోకరాజు

74చూసినవారు
పంట నమోదు తప్పనిసరి: ఏఈఓ లోకరాజు
అయిజ మండలంలోని అన్ని గ్రామాల్లో 2024 వానాకాలంకు సంబంధించి పంట నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఏఈఓ లోకరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తనూరు గ్రామంలో పంట నమోదు ప్రక్రియను పంట పొలాల్లోకి వెళ్లి ఆయన ప్రారంభించారు. పంటల భీమా, నష్ట పరిహారం, గిట్టుబాటు ధర, రైతు భరోసా వంటి పథకాలకు పంటల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్