ప్రమాద బాధితులను పరామర్శించిన గద్వాల ఎమ్మెల్యే

54చూసినవారు
ప్రమాద బాధితులను పరామర్శించిన గద్వాల ఎమ్మెల్యే
గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు శుభాకార్యానికి వెళ్లి వస్తూ పెబ్బేరు సమీపంలో వాహనం టైర్ పేలి ప్రమాదం జరగటంతో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్