జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి ఆహ్వానం మేరకు మంగళవారం హాజరై తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ & ఎమ్మెల్యే తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.