గట్టు మండలం మల్లంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి మరియు మారెమ్మ జాతర సందర్భంగా గ్రామస్తులు ఆహ్వానం మేరకు శుక్రవారం జాతర మహోత్సవానికి బాసు హనుమంతు నాయుడు హాజరై ఆంజనేయ స్వామి వారిని మరియు మారెమ్మ అవ్వను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట తిమ్మప్ప, లక్ష్మన్న, బ్రహ్మయ్య, వెంకటేష్, కుంట తిమ్మప్ప, సురేష్, రాముడు, మురకి గౌడ్, గోవిందు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.