వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ చల్లా, వెంకట్రామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఎంజీఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వడ్డేపల్లి రాముడు (లైన్మెన్) ఆదివారం వివాహానికి హాజరై నూతన వదు వరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.