చిన్నోనిపల్లె రిజర్వాయర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

71చూసినవారు
చిన్నోనిపల్లె రిజర్వాయర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
చిన్నోనిపల్లె రిజర్వాయర్ ను అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు బుధవారం పరిశీలించారు. రెండ్రోజుల క్రితం కురిసిన వర్షాలకు చిన్నోని పల్లె రిజర్వాయర్ పూర్తికాకముందే వర్షపు నీటి ద్వారా పూర్తిగా నిండిపోయింది. కెనాల్ కొరకు గతంలో ఆర్డీఎస్ కెనాల్ కు లింకు కలపాలని, చిన్నోనిపల్లి రిజర్వాయర్ 1.5 టిఎంసి ద్వారా ఆర్డీఎస్ కు వాటర్ విడుదల చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని రైతులు ఎమ్మెల్యేకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్