మేడికొండలో వీర్ బల్ దివస్ కార్యక్రమం

82చూసినవారు
మేడికొండలో వీర్ బల్ దివస్ కార్యక్రమం
అయిజ మండలం మేడికొండ గ్రామంలోని ప్రతిభ పాఠశాలలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడికొండ భీమ్ సేన్ రావ్ ఆధ్వర్యంలో వీర్ బల్ దివస్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ చివరి సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు "సాహిబ్జాదేస్" ధైర్యానికి నివాళులు అర్పించేందుకు డిసెంబర్ 26ను వీర్ బల్ దివాస్ గా గుర్తించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్