ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

53చూసినవారు
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్ లో 23.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 18.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో 6.8 మిల్లీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్