నిండు కుండలా రామన్ పాడు జలాశయం

57చూసినవారు
నిండు కుండలా రామన్ పాడు జలాశయం
మదనాపురం మండల పరిధిలోని రామన్ పాడు జలాశయం ఆదివారం నాటికి పూర్తి నీటితో నిండుకొంది. జలాశయం సామర్థ్యం 1,021 అడుగులు కాగా 550 క్యూసెక్కుల నీరు జూరాల ఎడమ కాలువ నుంచి జలాశయంలోకి వస్తుండటంతో రామనపాడు జలాశయం నిండుకుండలా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్