మల్దకల్: తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న బండ్ల రాజశేఖర్ రెడ్డి

50చూసినవారు
మల్దకల్: తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న బండ్ల రాజశేఖర్ రెడ్డి
గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ స్వామి వారి ఆలయాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామివారిని దర్శించుకుంటాను.. స్వామివారి ఆశీర్వాదంతో భక్తుల కోరికలు నెరవేరుతాయి. భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నాను అని అన్నారు.

సంబంధిత పోస్ట్