స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఎంపీ డీకే అరుణ

72చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో గురువారం ఎంపీ డీకే అరుణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎన్నో ప్రయాసాలకోర్చి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామని అన్నారు. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పిస్తే స్వాతంత్ర్యకాంక్ష సిద్ధించిందని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్