మొహర్రం పండుగకు ఐదువేల ఆర్థిక సహాయం

1252చూసినవారు
మొహర్రం పండుగకు ఐదువేల ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పీర్ల మసీదు వద్ద ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిర్వాహకులకు 5 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిజాముద్దీన్, వార్డు సభ్యులు భారతి సుధాకర్ రెడ్డి, మజీద్ కమిటీ అధ్యక్షుడు ఖాజామైనోద్దీన్, నిర్వాహకులు ఖాదర్, లాల్ మహమ్మద్, పాషా, షబ్బీర్, షరీఫ్, జమాలోద్దీన్, అవ గణేష్, యాదయ్య, తాండ్ర శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్