జన ఆరోగ్య సమితి అవగాహన సదస్సులో కౌన్సిలర్లు

158చూసినవారు
జన ఆరోగ్య సమితి అవగాహన సదస్సులో కౌన్సిలర్లు
శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ లో జన ఆరోగ్య సమితి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 10వ వార్డ్ కౌన్సిలర్ షాహిన బేగం, 21వ వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్ పాల్గొనడం జరిగింది.కార్యక్రమంలో డాక్టర్ సుష్మ శ్రీ గర్భిణిలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహారం, సరైన టైంలో నెలవారి ఇంజక్షన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్