కుక్కల దాడిలో మేక పిల్ల మృతి

67చూసినవారు
కుక్కల దాడిలో మేక పిల్ల మృతి
కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం పఠాన్ వాడి కాలనిలో కుక్కల దాడిలో మేకపిల్ల చనిపోయింది. పఠాన్ వాడి కాలని వాసులు మాట్లాడుతూ, కుక్కల దాడిలో చిన్న పిల్లల ప్రాణాలు పోయే అవకాశం ఉందని ఇప్పటికైనా కల్వకుర్తి మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్