బంగ్లాదేశ్ లో హిందువులను హింసిస్తే తగిన గుణపాఠం తప్పదు

55చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులను హింసిస్తే తగిన గుణపాఠం తప్పదు
బంగ్లాదేశ్ దేశంలో ఎంతో మంది హిందువులు నివసిస్తున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుని మతం పేరుతో అనేక ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని జిల్లెల్ల మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆయన మాట్లాడుతూ, ఏం తప్పు చేశారని బంగ్లాదేశ్ లోని హిందువుల ఇళ్లను కులగోడుతున్నారని, పురుషులు, స్త్రీలు అని చూడకుండా హత్యలు, అత్యాచారాలకు పాల్పడడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్