లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

362చూసినవారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం నుండి బస్టాండ్ ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు మైన నివాళులు అర్పించిన కల్వకుర్తి లాన్స్ క్లబ్ అధ్యక్షులు కల్మిచెర్ల రమేష్. ఆయన మాట్లాడుతూ మహాత్ముని బాటలో నడుద్దామని మహాత్మునికి ఘనంగా నివాళులర్పించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ కల్మిచెర్ల రమేష్ పట్టణంలోని బొక్కలకుంట రోడ్డు, బస్టాండ్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో అందరం నడుద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దుగ్గి వెంకటేష్, పిఆర్వో చిగుళ్ళపల్లి శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మిరియాల శ్రీనివాస్ రెడ్డి, సబ్యలు శ్రీనివాస్, గుబ్బ కిషన్, పోల హరి, గోవింద్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్