అంబేద్కర్ భవనానికి 50 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే

1172చూసినవారు
అంబేద్కర్ భవనానికి 50 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సుభాష్ నగర్ రఘుపతి పేట ఎక్స్ రోడ్ గచ్చు బావి వద్ద ఉన్న పోచమ్మ దేవాలయం ఆవరణలో ఖాళీ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణ కొరకు 50 లక్షలు మంజూరు చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను తెలంగాణ మాల మహానాడు నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు రావుల శ్రీనివాసులు కల్వకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగొండ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్