కల్వకుర్తి ఆర్టిసి బస్సు పై దాడి చేసిన వారిని శిక్షించాలి

64చూసినవారు
కల్వకుర్తి ఆర్టిసి బస్సు పై దాడి చేసిన వారిని శిక్షించాలి
కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పై గురువారం కడ్తల్ మహేశ్వరం గేటు మధ్యలో ఆర్టిసి బస్సు పై దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు ఎముక జంగయ్య డిమాండ్ చేశారు. ఏ కారణం లేకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చట్టపరమైన నేరమన్నారు. ప్రయాణికులు భయపడి 100కు డయల్ చేసిన సకాలంలో పోలీసులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్