మహిళకు సర్జరీ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే

10014చూసినవారు
అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అతిపెద్ద కణతి తొలగింపు శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతగా పూర్తి చేశారు. బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే రోగి కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతోంది. విషయం తెలుసుకునిన ఎమ్మెల్యే వృత్తి రీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు. కణితిని విజయవంతంగా తొలగించారు. ఎమ్మెల్యేగా ఉంటూ సర్జరీ చేయడంపై ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్