బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

554చూసినవారు
బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
పానగల్, రేమద్దులలో బడి బయట పిల్లలపై సీఆర్పీలు శుక్రవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. బడీడు పిల్లలు పనులకు వెళ్లకుండా బడిలో చేరాలని ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ అన్నారు. బడి మానేయడానికి గల కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. విద్య ప్రాముఖ్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో సిఆర్పిలు గోవింద్, రమాదేవి, భార్గవి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్