డిసెంబర్ 7నుంచి రాష్ట్రంలో అసలైన స్వేచ్ఛా స్వాతంత్ర్యం: జూపల్లి

68చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణలో అసలైన స్వేచ్ఛా స్వాతంత్య్రం ఏర్పడిందని గురువారం మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కలేదని ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్