అమరచింత: కేటీఆర్ పిలుపుమేరకు నిరసనలు

70చూసినవారు
అమరచింత: కేటీఆర్ పిలుపుమేరకు నిరసనలు
అమరచింతలో కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం టిఆర్ఎస్ పార్టీ అధికారులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో సకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయలు రైతు ఖాతాల్లో వెయ్యలేకపోయిందన్నారు. హైడ్రాతో హైడ్రామా ఆడుతుందని 4000 ఆసరా పించను వికలాంగుల పింఛన్ 6000 పెంచుతామని 9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి చేయలేకపోయిందని.. టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్