ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వినతి

69చూసినవారు
ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వినతి
నల్లమల అడవిలో గొర్రెలకు ఆహారం కొరకు తీసుకెళ్తే ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మక్తల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన శుక్రవారం కురుమలు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వినతి పత్రం అందించారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి గొర్రెలు మేపేందుకు అవకాశం కల్పించాలని కోరారు. గత కొన్నేళ్లుగా గొర్రెలను అడవిలోని తీసుకెళ్తున్నమని, ఈ మధ్య అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్