సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. డీఎస్సీలో మొదటి ర్యాంకు

66చూసినవారు
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. డీఎస్సీలో మొదటి ర్యాంకు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన పసుపుల సత్యారెడ్డి, కమలమ్మ దంపతుల రెండవ కుమార్తె స్వప్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి డీఎస్సీలో సత్తాచాటారు. ఉట్కూరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డితో వివాహం అయ్యాక ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. తరువాత బీఈడీ పూర్తి చేశారు. భర్త ప్రోత్సాహంతో DSCకి అసన్నదమై గణితంలో ఓపెన్ కేటగిరిలో స్కూల్ అసిస్టెంట్ గా జిల్లా మొదటి ర్యాంకు సాధించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్