మక్తల్: జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

70చూసినవారు
రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని రాయచూరు జిల్లా కుర్తికొండలో మంగళవారం జరిగిన శ్రీ చోలేంద్ర శివ యోగి సంస్థాన సూక్షేత్రం రామగడ్డ జాతర ఉత్సవాల్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాయచూర్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు. ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్