విద్యార్థులు మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం పోలీసు బాలరాజు సమీనా చిన్నయ్య సూచించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థినిలకు షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో సామాజిక అంశాలపై అవగాహన నిర్వహించారు. మహిళలు విద్యార్థులను పేధింపులకు గురిచేసిన వెంటనే 8712670398, లేదా 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు.