పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు

67చూసినవారు
పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు
మఖ్తల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గార్లపల్లిలో ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పుల్వామా ఘటనలో అమరులైన ఆర్మీ జవాన్లను స్మరించుకుంటూ యువకులు చిన్నారులు పుల్వామా దాడిని బ్లాక్ డే గా జరుపుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్త గార్లపల్లి గ్రామ ఆర్ఎస్ఎస్ సభ్యులు రాజా గౌడ్, గ్రామ యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్