వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ మోర్చా వంగూర్ మండల అధ్యక్షులు ఎడ్ల సంతు యాదవ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో వైపల్యం చెందిందని, సంతు యాదవ్, విమర్శించారు. ఇచ్చిన అమలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.