అచ్చంపేట: ఆదాని అంబానీలకే దేశ సంపద

75చూసినవారు
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు దేశ సంపదలను కట్టబెడుతున్నదని సీపీఎం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం పార్టీ జిల్లా మూడో మహాసభ సందర్భంగా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం జాతీయ పోలీట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హాజరయ్యారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్