నాగర్ కర్నూల్: రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు

52చూసినవారు
నాగర్ కర్నూల్: రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు
నాగర్ కర్నూల్ మండలం బొందలపల్లికి చెందిన మల్లయ్య, మహేశ్, రమేశ్ గొర్రెల కాపురులు శుక్రవారం వెంచర్లో గొర్రెలను మేపుతున్నారు. అక్కడే ఉన్న వెంచర్ నిర్వహకులు రాజారావు, జనార్దన్ రావు, రమేశ్ రావు ముగ్గురు కలిసి మా వెంచర్లో గొర్రెలను ఎందుకు మేపుతున్నారని వారిపై దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్