ఎం ఆర్ ఓ నిర్లక్ష్యం వలన కుమ్మరి వెంకటయ్యకు అన్యాయం

53చూసినవారు
తాడూరు మండలం, గ్రామంలోని సర్వే నెంబర్ 587లో ఎండ బిట్ల గ్రామస్తులైనటువంటి కుమ్మరి వెంకటయ్య కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినటువంటి భూమిని ప్రస్తుతం ధరణిలో అమలు చేయకుండా మోకాలో లేకుండా ఉన్నటువంటి ఇతరులకు ఎం ఆర్ ఓ పాసుబుక్కులు ఇచ్చినందున వారు వచ్చి కుమ్మరి వెంకటయ్య భూమిని అన్యాయంగా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కావున కుమ్మరి వెంకటయ్యకు న్యాయం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్