బీటీ రోడ్డు నిర్మించాలంటూ దీక్ష

71చూసినవారు
బీటీ రోడ్డు నిర్మించాలంటూ దీక్ష
కార్వంగ గ్రామంలో శుక్రవారం సీపీఎం శ్రేణులు, రోడ్డు సాధన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, కార్యంగ నుంచి నందిపేట మీదుగా జమిస్తాపూర్ గ్రామం వరకు 3 కి. మీ దూరం మంజూరైన బీటీ రోడ్డును అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. అధికారులు సరైన హామీ ఇచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్