అమన్ గల్లు: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

81చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అమన్ గల్లు మండలం కడ్తాల్ లో రాధాకృష్ణ మెమో రియల్ ట్రస్ట్ ఐదోవార్షికోత్సవానికి హాజరై మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్