మౌలిక వసతులకు ప్రణాళికలు సిద్ధం చేయండి: కలెక్టర్

54చూసినవారు
మౌలిక వసతులకు ప్రణాళికలు సిద్ధం చేయండి: కలెక్టర్
మౌలిక వసతులను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లాలోని విద్యా, వైద్యా, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు మౌలిక సదుపాయాల కల్పనకు వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో మౌలిక వసతుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు కావాల్సిన కనీస సదుపాయాలను గుర్తించాలని సూచించారు

సంబంధిత పోస్ట్