నాగర్ కర్నూల్: వార్డెన్ శ్రీనివాసులు సస్పెన్షన్

82చూసినవారు
నాగర్ కర్నూల్: వార్డెన్ శ్రీనివాసులు సస్పెన్షన్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ వార్డెన్ జె. శ్రీనివాసులు సస్పెన్షన్ చేస్తున్నట్లు బాదావత్ సంతోష్ తెలిపారు. హాస్టల్లో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినట్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమం పై తమకు ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. దీంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్