మరికల్: వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ

76చూసినవారు
మరికల్: వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ
మరికల్ మండలం తీలేరు గ్రామంలో ఆదివారం అయ్యప్ప స్వామి మహా పడి పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురు స్వాములు వినాయకుడికి ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని పంచామృతాలతో అభిషేకం, మెట్ల పూజ, మహా మంగళ హారతులు చేశారు. పడి పూజలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలదారులు పాల్గొన్నారు. స్వామి వారికి పూజలు చేసి సద్ది స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్