దామరగిద్ధ: సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు

81చూసినవారు
దామరగిద్ధ: సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు
ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రపంచం మెచ్చుకునేలా పాలన అందించిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం దామరగిద్ద మండల కేంద్రంలో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానిగా చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఆధార్ కార్డు, సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్