నారాయణపేట్: జిల్లా విద్యాశాఖ అధికారిగా గోవిందరాజులు నియామకం

62చూసినవారు
నారాయణపేట్: జిల్లా విద్యాశాఖ అధికారిగా గోవిందరాజులు నియామకం
మాగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనిని సస్పెండ్ చేసింది. దీంతో నూతన డీఈవోగా గోవిందరాజులును నియమిస్తూ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కు గురైన అబ్దుల్ ఘనికి వనపర్తి డీఈవోగా ఒక్క రోజు వ్యవధిలోనే పోస్టింగ్ ఇచ్చారు. గద్వాల డీఈవోగా గోవిందరాజులు విధులు నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్