వినాయకులకు పూజలు చేసిన ఎంపీ

83చూసినవారు
వినాయకులకు పూజలు చేసిన ఎంపీ
మరికల్ మండల కేంద్రంలో శనివారం వినాయక మండపాల్లో ఎంపీ డీకే అరుణ గణనాథులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మండపాల నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ఉత్సవాల్లో హిందూ సాంప్రదాయాలు, సాంస్కృతిని చాటాలని చెప్పారు. బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్