కోటకొండలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభం

54చూసినవారు
కోటకొండలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభం
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదలకు పక్కా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళులు ప్రతి పేద ప్రజలకు తప్పకుండా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిల్ కలెక్టర్ నరసింహ బాలప్ప మన్యం తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్