జల సిరుల రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం

83చూసినవారు
తెలంగాణ రాష్ట్రాన్ని జలసీరుల, స్వచ్ఛ, హరిత తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి అన్నారు. నారాయణపేట పరేడ్ మైదానంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు.

సంబంధిత పోస్ట్