నారాయణపేట: రేపు చిన్నపిల్లల వైద్య శిబిరం

76చూసినవారు
నారాయణపేట: రేపు చిన్నపిల్లల వైద్య శిబిరం
నారాయణపేట పట్టణంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం నియోజకవర్గంలోని చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ హరీ నారాయణ భట్టడ్ తెలిపారు. పిడియాట్రిక్ కార్డియాక్ స్క్రీనింగ్ (గుండె సంబంధిత) పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తారని అన్నారు. శిబిరాన్ని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్