జూరాలకు తగ్గిన వరద...15 గేట్లు ఎత్తివేత

82చూసినవారు
వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల డ్యాంకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 1, 28, 000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా. బుధవారం సాయత్రం 6: 00 గంటల వరకు 15 గేట్లను ఎత్తి 1, 37, 218 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా. ప్రస్తుతం 1, 043. 635 ఫీట్లు నీరు నిల్వ ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్